6 comments

  • నాగరాజు కీత

    నమస్కారం సార్ మా పక్కన వారి భూమిని ధరణి లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.వారు వారి హద్దులు కాకుండా మా యొక్క భూమి హద్దులు పెట్టినారని తెలిసినది. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు కొరకు నేను సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో తాహశీల్దార్ కార్యాలయంలో RTI చట్ట ప్రకారం దరఖాస్తు చేసుకున్న, కానీ MRO గారు అట్టి వివరాలు నేను ఇవ్వను ఇవ్వకూడదు అంటూ మీ సేవలో తీసుకోవాలని చెపుతున్నారు. కానీ మీ సేవలో పహాని,1b,ec ఇవ్విమాత్రమే వస్తున్నాయి.రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కాపీ రావడం లేదు. ఏమి చెయ్యాలి.ఎక్కడ తీసుకోవాలి.

  • Dulam Srinivas s%o Narayana

    నమస్కారం సార్ మా భూమి సర్వే నం. మీద వేరే వారి పేరు వచ్చింది. ఎలా సరిచేసుకోవచ్చు సార్ నేను 2 సంవత్సరాల నుండి MRO Office చుట్టూ తిరుగుతూ ఉన్నాను .

  • Sathyam Nimmala

    నమస్కారం అండీ నా పేరు సత్యం మాది రాజన్న sircilla. నా భూమి నిషేధించారు. ఏలా సరి చేయ వచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *